Pages

Pages

Friday, June 10, 2011

Chitti Chulakamma

చిట్టి చిలుకమ్మ
అమ్మ కొట్టిందా
తోట కెళ్ళావా
పండ్లు తెచ్చావా
గూట్లో పెట్టావా
గుటుక్కు మన్నవా